సరసమైన ధరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు

    సరసమైన ధరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు
మొబైల్‌ తయారీ దిగ్గజం ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ మంగళవారం మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.         క్లౌడ్‌ సీ1,  ఆక్వా ఎస్‌1 పేరుతో   వీటిని లాంచ్‌ చేసింది. వీటి ధరలు వరుసగా  రూ.3,499, రూ.3,999గా ఉండనున్నాయి.  ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయని కంపెనీ తెలిపింది.  రెండు స్మార్టుఫోన్లూ, 4జీ  వోల్ట్‌ సపోర్ట్‌,  ఆండ్రాయిడ్‌ నౌగట్‌(7.0) ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తాయి.

 క్లౌడ్‌ సీ1 ఫీచర్లు
4 అంగుళాల డిస్‌ప్లే
2 ఎంపీ సెల్ఫీ కెమెరా
 5 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ప్లాష్‌
1.3 గిగా హెర్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
1 జీబీ రామ్‌
8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
1750 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

ఆక్వా ఎస్‌1  ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
5 ఎంపీసెల్ఫీ కెమెరా
 5 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ప్లాష్‌
1.25 గిగా హెర్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
1 జీబీ రామ్‌
8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
 2300 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

No comments

Powered by Blogger.